వర్మ దొరకడం తెలుగు సినీ ఇండస్ట్రీకి వరమా..!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈ రోజు తన 60వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇక వర్మ లాంటి ఫర్ఫార్మెన్స్ ను ఇక ఏ డైరెక్టర్ చేయలేరు అని చెప్పవచ్చు. తన కెరియర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే ఇలాంటి వర్మ పుట్టిన రోజు ఈ రోజు కావున ఆయన గురించి కొన్ని విషయాలు చూద్దాం.

వర్ణ బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాడు. సినిమా అంటే వర్మ కు ఒక కిక్కు లాంటిది. ఇలాంటి డిజాస్టర్ మూవీ అయినా సరే వర్మకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు అని చెప్పవచ్చు. వర్మ ఫ్యామిలీ కూడా సినిమా ఫ్యామిలీ నే.. వర్మ పాత పేరు కృష్ణంరాజు సౌండ్ రికార్డిస్ట్. వర్మ బీటెక్ డిగ్రీ పట్టాను పొందారు. అయితే తను ఫిల్మ్ ఇండస్ట్రీలో టెక్నీషియన్లు ఎదగాలని తన యాంబిషన్ గా పెట్టుకున్నారట. ఇక అలాంటి సమయంలోనే హైదరాబాద్లో ఒక వీడియో పార్లర్ ని పెట్టుకున్నాడు. అలా ఎన్నో వీడియోలను చిత్రీకరించకుంటూ  అన్నపూర్ణ వారి సంస్థకు బాగా దగ్గరయ్యాడు అట.  అలా యార్ల గడ్డ సురేంద్ర తో తనకి స్నేహబంధం ఏర్పడింది. ఆ స్నేహమే రావు గారు ఇల్లు కి తన అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది.
కానీ అతి తక్కువ సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి శివ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఇక తెలుగులోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే గుర్తుండిపోయేలా తన సినిమాలను తెరకెక్కిస్తూ వచ్చారు. అలా ఎంతో మంది ఈయన దగ్గర శిష్యులుగా చేరి డైరెక్టర్ గా మారిన వారు ఉన్నారు. ఇక శివ సినిమా తర్వాత తన తదుపరి ప్రాజెక్టును  శ్రీదేవి తో చేశారు. అయితే వర్మ అందుకు ప్రతి సినిమా కూడా ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని తెలియజేశారట. ఇక ఆ తరువాత వర్మ ఎప్పుడూ ఒకే లాంటి సినిమాలు తీయలేదు. తనకు నచ్చిన సినిమాలని తెరకెక్కించుకుంటూ ముందుకు వెళుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: