హీరోలను వదిలేసి నిర్మాతలను పట్టిన ఆ హీరోయిన్..

Anilkumar
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే అది మామూలు విషయం కాదు. అందచందాలు, అభినయం ఉన్నా కూడా ఇప్పటికే ఎంతోమంది తెలుగు హీరోయిన్లు టాలీవుడ్ లో అగ్ర స్థానానికి ఎదగలేక పోతున్నారు. కానీ ఏమీ లేకున్నా కొందరు దక్షిణాది, ఉత్తరాది హీరోయిన్లు మాత్రం టాప్ ప్లేస్ కి దూసుకెళుతున్నారు. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈ కథ  ఏంటి ?అనేది సినీ వర్గాల్లో చాలామందికి తెలిసిందే. సినిమా ఛాన్స్ రావాలంటే అందం, అభినయం లేకున్నా పర్వాలేదు అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఒకవేళ ఉంటే అది కేవలం ఒక ప్లస్ లాగానే పనిచేస్తుంది. లేదంటే దర్శకనిర్మాతలు, హీరోల ను మచ్చిక చేసుకొనే నేర్పు అయినా ఉండాలి.

ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లోని అగ్రహీరోలను బుట్టలో పడేసే అవకాశాలు దక్కించుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది మన ఇండస్ట్రీలో. కానీ ఇప్పుడు ఒక్క హీరోయిన్ మాత్రం హీరోల కంటే కూడా నిర్మాతలను ఆకర్షిస్తోంది అన్న వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా కంప్లీట్ అయ్యాక హీరో, హీరోయిన్ల మధ్య పుకార్లు షికార్లు చేస్తూ ఉండటం సహజం. వారిద్దరి మధ్య రిలేషన్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు సినీ జనాలు. కానీ నాజూకు అందమైన ఓ హీరోయిన్ మాత్రం హీరోలతో అంతగా కలిసి పోదు. దర్శకులు, నిర్మాతల తోనే ఆమె బాగా కలిసిపోతుందట. తాజాగా హిట్ కొట్టక పోయినా కూడా ఆ హీరోయిన్ కి ఆఫర్లు వస్తున్నాయి.

దానికి చిత్ర నిర్మాతలతో ఆమెకు ఉన్న సన్నిహిత సంబంధాలే  కారణం అని టాలీవుడ్ లో ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆ హీరోయిన్ చేతిలో పెద్దగా సినిమాలు లేవు. కానీ దర్శక నిర్మాతలతో ఆమెకు ఉన్న అనుబంధమే ఆమెకు అవకాశాలు దక్కేలా చేస్తోందన్న టాక్ మాత్రం ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ఇక గత ఏడాది ఆమె ఒక భారీ ఫ్లాప్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ఓ సీనియర్ హీరో సరసన ఓ భారీ చిత్రంలో నటిస్తోంది. సినిమా ఆఫర్లను ఎలా పట్టుకోవాలో ఆమెకు బాగా తెలుసనే గుసగుసలు సైతం ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉండడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: