కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న లక్ష్మీరాయ్ చూపులు..!!

Divya
టాలీవుడ్ లో బ్యూటిఫుల్ హీరోయిన్ లక్ష్మీరాయ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. తెలుగులో కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

 ప్రస్తుతం కొన్ని సినిమాలలో లీడ్ రోల్స్ లో నటిస్తోంది.. తరచు ఇమే హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
తన ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఫోటోల విషయానికి వస్తే లక్ష్మీరాయ్.. బ్లాక్ కలర్ టాప్ ధరించి.. తన ఎద అందాలు కనపడేలా చూపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ పలు కామెంట్ చేయడం జరిగింది.
 
బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆమె చూపులతో కుర్రకారులకు కైపెక్కించే లా చేస్తోంది లక్ష్మీరాయ్. మరి కొందరు అయితే లక్ష్మీరాయ్ వెరీ హాట్ అంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.
 
మరికొందరు ఈమెకు "ఐ లవ్ యూ"ఆని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు . ఇక ఈ విషయాలన్నీ పక్కనపెడితే ప్రస్తుతం లక్ష్మీ రాయ్ నాలుగు భాషలలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది. ఈమె నటిస్తున్న అన్ని సినిమాలు లీడ్ రోల్ లో ప్లే చేస్తున్నట్లుగా సమాచారం. తెలుగులో అందాల భైరవి, తమిళంలో గ్యాంగ్ స్టార్ 21, కన్నడలో ఝాన్సీ ఐపీఎస్.. మలయాళంలో లో కూడా ఒక సినిమాలో నటిస్తోంది.
ఏదిఏమైనా లక్ష్మీరాయ్ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.. ఇక గత కొద్ది రోజుల కిందట ప్రముఖ క్రికెట్ ప్లేయర్ తో బ్రేకప్ విషయంపై బాగా వైరల్ గా మారింది.. ఇలా ఇప్పుడు తాజాగా హాట్ ఫోటోలతో మళ్లీ తన పేరును బాగా వినిపించేలా చేసింది.. ఈ ఏడాదైనా ఇమే ఇ ఏడాదైనా వివాహం చేసుకుంటుంది ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: