కోడలి కోసం నాగర్జున వేట.. అమ్మాయి ఎవరంటే?

Satvika
తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు కుటుంబాలు శాసిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యమైన వాళ్ళు అక్కినేని నాగర్జున కుటుంబం. సినిమా అభిమానులు ఎంత గానో ఆకట్టుకుంటుంది. ఇక వీరికి వీరాభిమానులు కూడా భారీగానె ఉన్నారు. ఈ కుటుంబంలో నలుగురు హీరోలు ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు వున్నారు. అందరూ వరుస సినిమాల తో బిజిగా ఉన్నారు. ఇకపోతే తెలుగు లో టాప్ హీరోయిన్ సమంత ను నాగ చైతన్య పెళ్ళి చేసుకున్నారు. కొన్నేళ్లు అన్యొన్యంగా ఉన్న వీరిద్దరూ కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు.

ఇక నాగర్జున చిన్న కొడుకు కూడా తానూ ప్రేమించిన అమ్మాయి తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని కొన్ని కారణాల వల్ల అది రద్దు అయ్యింది. ఒక కొడుకుకు పెళ్ళి చేసే భాధ్యత ఉన్న నాగ్ కు ఇప్పుడు నాగ చైతన్య పెళ్ళి కూడా యాడ్ అయ్యింది.నాగార్జున కొత్త కోడలిని వెతికే పనిలో పడ్డారు. అయితే ముందుగా అఖిల్ కు పెళ్లి చేసిన తర్వాత నాగ చైతన్య కి వివాహం చేసిన అనంతరం నాగ చైతన్య కు పెళ్ళి చెయాలనె ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. చైథుకు అధికారికంగా విడాకులు రానందున అందరూ వెయిట్ చేస్తున్నారు.

అఖిల్ కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని కాకుండా ఇండస్ట్రీ కి సంబంధం లేని అమ్మాయిని వెతికి పెట్టి నట్లు తెలుస్తుంది. చైథు విడాకులు జరిగిన విషయం పై సీరియస్ గా తీసుకున్న నాగ్ రెండో కొడుకు విషయం లో అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అమ్మాయిని కూడా ఫిక్స్ చేశారనే వార్తలు బలంగా వినపడుతున్నాయి.. నాగ చైతన్య సమంత విడాకులు అధికారికంగా వచ్చిన తర్వాతే అఖిల్ పెళ్ళి విషయం అనౌన్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ అమ్మాయి ఎవరో, నాగ్ ఎటువంటి అమ్మాయిని సెలెక్ట్ చెసాడో తెలియాల్సి ఉంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: