రామ్ చరణ్ మరదలి వివాహ వేడుకల్లో యానీ మాస్టర్..!

Divya
మెగా కోడలు ఉపాసన ఇంట వివాహ వేడుకలకు సంబంధించి సంబరాలు మొదలయ్యాయి. తన సోదరి అయినటువంటి అనుష్ పాల పెళ్లి వేడుకలు బాగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో కి రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. తన మరదలు వివాహాన్ని తానే సొంతంగా దగ్గరుండి చూసుకుంటున్నాడు. తన మరదలు వివాహ వేడుకలలో సంగీతానికి సంబంధించి.. బిగ్ బాస్ కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్ అయిన యానీ మాస్టర్ కు ఆ బాధ్యతలన్నీ అప్పగించి నట్లుగా తెలుస్తోంది.
ఇంత పెద్ద బాధ్యతను తాను అప్పగించడంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోతోంది. ఈ పెళ్లి లో ఎలాగైనా తనకు గుర్తింపు రావాలని ఉద్దేశంతోనే తన బ్యాచ్ తో కలిసి కొద్ది రోజుల క్రితం నుంచే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ వస్తున్నాదని సమాచారం. తన మీద ఉండే నమ్మకంతోనే రామ్ చరణ్ నాకు ఈ బాధ్యత అప్పగించారని ఆయనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేసింది.
15 సంవత్సరాలుగా మీరు నాపై ఉంచుకున్న నమ్మకానికి ఇదేనా నిదర్శనం అంటూ రామ్ చరణ్ తో కలిసిన ఒక ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది యానీ మాస్టర్. ఈ సంగీతం ఈవెంట్ కు సంబంధించి నిన్నటి రోజున దోమకొండ కోట సమీపంలోని జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వేడుకలు చూసేందుకు ఎంతో మంది ప్రముఖులు కూడా హాజరైనట్లు సమాచారం.
ఇక యానీ మాస్టర్ విషయానికొస్తే.. బిగ్ బాస్ షో ఆమెకు బాగానే కలిసొచ్చింది అని చెప్పవచ్చు. తను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశయంతో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది యానీ మాస్టర్. అందుకు తగ్గట్టుగానే ఆమెకు మంచి రెవెన్యూ రేషన్ పుట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కాల బయటికి రాగానే ఇలా రామ్ చరణ్ మరదలు వేడుకలలో మెరిసింది ఈమె. దీంతో ఈమె తెగ ఆనంద పడిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: