వైరల్ అవుతున్న ఆ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో...!

murali krishna
సోషల్ మీడియాలో కంటెంట్‌కు కొదవ ఉండదని తెలుస్తుంది. నెటిజన్లకు కావల్సినంత వినోదాన్ని ఇస్తుందని తెలుస్తుంది.ఛాలెంజ్‌లు మరియు ఫైండ్ ది ఆబ్జెక్ట్ ఫోటోలు అలాగే త్రోబ్యాక్ పిక్స్ ఇలా ఎన్నో ఉన్నాయట . ఇవన్నీ కూడా వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని తెలుస్తుంది.. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో నెట్టింట 'త్రోబ్యాక్' ఫోటోల ట్రెండ్ కొనసాగుతోందని తెలుస్తుంది ముఖ్యంగా హీరోయిన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారట.. ఎవరైనా హీరోయిన్ ఒక చైల్డ్‌హుడ్ ఫోటోను పోస్ట్ చేస్తే చాలు దాన్ని ఫ్యాన్స్ విపరీతంగా వైరల్ చేస్తున్నారని తెలుస్తుంది.. ఈ కోవలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోందట.

పైన పేర్కొన్న ఫోటోలో చూడముచ్చట ఓ పూల తోట మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకి పోజిస్తున్న ఈ చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్ అని తెలుస్తుంది.ఆమెవరో ఇప్పుడు గుర్తుపట్టాలి. తన మొదటి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌ను పోషించిన ఈమె ఇప్పుడు వరుసపెట్టి అవకాశాలను దక్కించుకుంటోందని తెలుస్తుంది.తెలుగు మరియు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుందట చిన్న క్లూ ఏంటంటే ఈమె విజయ్ దేవరకొండ సరసన నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుందని తెలుస్తుంది.. గుర్తుపట్టేసి ఉంటారు. ఆమెవరో కాదు రీతూ వర్మ అని తెలుస్తుంది.

బాద్‌షా' సినిమాతో తెలుగునాట అరంగేట్రం చేసిన రీతూ వర్మ. 'ప్రేమ ఇష్క్ కాదల్' అనే చిత్రంతో హీరోయిన్‌గా తన లక్ పరీక్షించుకుందట.. ఆ తర్వాత 'పెళ్లి చూపులు'మరియు 'కన్నుమ్ కన్నుమ్ కొల్లియాదితల్', 'నిన్నిలా నిన్నిలా', 'టక్ జగదీష్' లాంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిందట. ప్రస్తుతం ఈమె నటిస్తోన్న 'ఒకే ఒక జీవితం' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా 'ధృవ నట్చతిరం' రిలీజ్‌కు సిద్దంగా ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: