త్రివిక్రమ్ ఆస్తి విలువ ఎన్ని కోట్లు అంటే..?

Divya
త్రివిక్రమ్ అసలు పేరు.. ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. ఇక ఈయన కి ముద్దు పేర్లు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి మాటల మాంత్రికుడు అని పిలుస్తూ ఉంటారు. ఈయన 1971 నవంబరు 7వ తేదీన భీమవరం లో జన్మించారు. ఇక తన విద్యాభ్యాసాన్ని శేషం వరం హైస్కూల్ భీమవరంలో పూర్తిచేశారు. ఇక ఈయన కాలేజ్ నేమ్ D.N.R కాలేజ్ భీమవరం ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తి చేశారు. ఇక ఈయన తండ్రి పేరు ఉదయ భాస్కర్ రావ్, తల్లి పేరు నరసమ్మ. త్రివిక్రమ్ వివాహం 2002 అక్టోబర్ 11న జరిగింది. ఆమె పేరు సౌజన్య. ఇక త్రివిక్రమ్ కి ఇద్దరు కుమారులు జన్మించారు. ఇక వీరిద్దరి పేరు మనోజ్, నీరజ్ గా పిలవబడతారు.ఇక ఈ దర్శకుడు ఆస్తి విలువ ఎంత ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
త్రివిక్రమ్ హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో ఒక్క రూపాయి కూడా చేతిలో లేదట. కానీ తమ స్నేహితులతో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేసుకునేవారు త్రివిక్రమ్. మొదటిసారిగా పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. తన మొదటి పవన్ కళ్యాణ్ కి మాటలు రాయడం విశేషం. అరవింద సమేత మూవీ కి 18 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారట.
ఇక అలా వైకుంఠపురం సినిమా కి 20 కోట్లకు పైనే తీసుకున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ దగ్గర మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటి విలువ సుమారుగా మూడు కోట్లకు పైనే ఉంటుంది. త్రివిక్రమ్ ఇంటి విషయానికొస్తే.. ఫిలింనగర్లో ఉండేటువంటి ఇల్లు ఖరీదు దాదాపుగా పది కోట్లపైనే ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఈయన దగ్గర ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్ని కలుపుకొని సుమారుగా 80 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో మూవీకి 23.5 కోట్లు అనుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: