సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎవరి శిష్యుడో తెలుసా..!

Pulgam Srinivas
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్తమయం.
4;07 నిమిషాలకు  తుది శ్వాస విడిచిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి...
న్యుమోనియా తో ఈ నెల 24 నా సికింద్రాబాద్ కిమ్స్ లో చేరిన సిరివెన్నెల సీతారామశాస్త్రి...
లంగ్ క్యాన్సర్ సంబంధిత లక్షణా లతో మరణించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి...
సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటల ప్రవాహం ...
మూడు న్నర దశాబ్దాల సినీ జీవితం లో మూడు వేలకు పైగా పాటలు రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి...
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం` సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన తొలి పాట ..
చివరగా ఆయన అఖిల్‌ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రం లో `చిట్టు అడుగు` అనే పాటను రాశారు...
వేటూరి శిష్యుడి గా టాలీవుడ్‌ లో గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల పాటల రచయిత మాత్రమే కాదు.. కవి, సింగర్‌ కూడా , గాయం,  సినిమాలో  నిగ్గ దీసి అడుగు ... `అనే పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. జనాన్ని చైతన్య పరి చే ఈ పాట ఊర్రూత లూగించింది..
గాయకుడి గా సిరివెన్నెల లోని మరో కోణాన్ని ఆవిష్క రించింది..
 సిరివెన్నెల సినీ సాహిత్యా నికి చేసిన సేవలకు గానూ `2019 లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం తో గౌరవించింది. సిరివెన్నెల దాదాపు 11 నంది అవార్డు లు అందుకున్నారు.
సిరివెన్నెల, శృతి లయలు , స్వర్ణకమలం , గాయం , సుభలగ్నం`, `శ్రీకారం , సింధూరం , ప్రేమ కత , చక్రం , గమ్యం , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రా ల్లోని పాటలకు అవా ర్డులు అందుకున్నారు...
కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తో సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి  మధ్య మంచి అను బంధం ఉంది. విశ్వనాథ్‌ సినిమా ల్లో  సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసి న పాట లు ఎప్ప టికీ ఎవర్‌ గ్రీన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: