కొత్త లుక్ లో హాట్ బ్యూటీ..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ రాహుల్ రవీంద్రన్ హీరోగా తెరకెక్కిన అలా ఎలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికి ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటన కు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడడంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ నటించిన కుమారి 21 ఎఫ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది. కుమారి 21 ఎఫ్ సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, మిస్టర్, ఈడో రకం ఆడో రకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, ఒరేయ్ బుజ్జి గా వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

 ఇలా సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్ లతో కూడా  హెబ్బా పటేల్  ప్రేక్షకులను అలరించింది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది, సోషల్ మీడియా వేదికగా తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకునే ఈ ముద్దు గుమ్మ తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమాను లతో పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా అప్పు డప్పుడు తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేలా ఉండే ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ, తాజా గా కూడా  ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో హెబ్బా పటేల్ చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటూ అదిరిపోయే లుక్ లో ఫోటో కు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు
  నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: