గోపీచంద్ సీటీమార్ హిట్టే కానీ!

P.Nishanth Kumar

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఇప్పుడు భారీ హిట్ పడాల్సి ఉన్న నేపథ్యంలో సిటీ మార్ ఆ కొరతను కొంత వరకు తీర్చింది అని చెప్పవచ్చు. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, వేరే సినిమాలు కూడా పెద్దగా లేకపోవడం వల్ల ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ముఖ్యంగా ఈ సినిమాను చూడటానికి కోట్లాది మంది ఫ్యామిలీ ప్రేక్షకులు తరలివెళ్లారు. ఈ సినిమాను చూసి ప్రతి ప్రేక్షకుడు అనాందిస్తుండడం విశేషం.  యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం ఆయన అభిమానులకు ఆయనకు ఆకలి తీర్చిన సినిమా అనే చెప్పాలి.

చాలా రోజులుగా హిట్ కోసం ప్రయత్నిస్తున్న గోపీచంద్ ఈ సినిమాతో పెద్ద హిట్ దక్కించుకోగా ఇప్పుడు ఆయన మరొక రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా అందరికీ ఈ సినిమా గొప్ప హిట్ తో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అయితే టాలీవుడ్లోని ఓ వర్గం మాత్రం ఈ సినిమా అనుకున్నంత హిట్ మాత్రం అవ్వలేదు అని చెబుతున్నారు. దానికి కారణం సినిమా కలెక్షన్లు కొన్ని ఏరియాల్లో డ్రాప్ అవడమే. ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అవ్వడం చూస్తే ఈ కలెక్షన్ లు సినిమా బడ్జెట్ కు తక్కువగా ఉండటం అనేది ఈ సినిమా కలెక్షన్ల పరంగా కొంచెం వీక్ గా ఉందని చెబుతున్నారు.

కలెక్షన్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా కూడా పలు లోపాలు ఉన్నాయని కొంతమంది చెబుతున్నారు ఉంటే సినిమా హిట్ అని చెబుతున్నారు ఏదేమైనా హిట్ సినిమాకు ఎన్నో విమర్శలు రావడం సహజం ఈ నేపథ్యంలో వాటినుంచి లోపాలను గ్రహించి చూసుకుంటే సదరు దర్శకుడు మంచి స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో సిటీ మార్ థియేటర్లలో మాత్రం సిటీలు వేయిస్తూ సూపర్ హిట్ టాక్ దూసుకెళుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: