బాహుబలి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
51 కోట్లు ఖర్చు పెట్టి సోనీ టెలివిజన్ వారు ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేశారు,అయితే దుబ్బింగ్ ఫిలిం కోసం ఇంత ఖర్చు పెట్టడం ఓ పెద్ద విశేషం.
బాహుబలి సినిమా కి వి ఎఫ్ ఎక్స్ సర్వీస్ ఇచ్చిన టీం, 2015 లో జురాసిక్ వరల్డ్ సినిమాకి సర్వీసెస్ ఇచ్చిన టీం ఒకటే.
అడ్వాన్స్ బుకింగ్ టైం లో చాలా సైట్స్ క్రాష్ అయ్యాక కూడా 24 గంటల్లో 1 మిలియన్ కి పైగా టికెట్స్ కొనుగోలు జరిగింది.
బాహుబలి 2 తో కంక్లూషన్ ఇచ్చిన బాహుబలి 3 రావొచ్చేమో అని డైరెక్టర్ రాజమౌళి గారు అన్నారు. మరి ఇంతకీ నిజంగా వస్తుందా? ఒక వేళ వస్తే అది పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కి సీక్వెల్ గా ఉంటుందా లేదా డిఫరెంట్ గా ఉంటుందా అన్న డౌట్ లో జనాలు ఉన్నారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి 29 సంవత్సరాల్లో ఆస్కార్ కి సెలెక్ట్ అయిన సినిమా బాహుబలి