టాలీవుడ్ లో 4 ఇంట్రెస్టింగ్ కాంబోలు.. అబ్జర్వ్ చేశారా?

Manasa
ఈ మధ్య వరుసగా ఒకే జంటలను తెర మీద చూస్తున్నాము. ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో సినీ తారలు మొదటి సారిగ జోడిగా వస్తునారు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్  రెండువైపులా ఫ్యాన్స్ అయితే  ఎప్పుడు ఈ సినిమా లు రిలీజ్ అవుతాయి అని చాలా ఆతృతగా వేచి చూస్తున్నారు.ఎపుడు లేని కొత్త కాంబినేషన్ తో టాలీవుడ్ త్వరలో దుమ్ములేపనునది. ఇదిగోండి ఇవే ఆ హీరో హీరోయిన్ సెట్:


ప్రభాస్ - దీపికా పదుకొనే: ప్రాజెక్ట్.కే

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్  చేసుకున్న ప్రభాస్ తో  పద్మావతి, బాజీరావ్ మస్తానీ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన రాణి అదే మన దీపికా పదుకొనె జతకతనునారు. ఇండియా లో నే కాకుండా వీరిద్దరికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా క్రేజ్ ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ ఏ కాదు ఇతర దేశాలలో కూడా వెరీ సినిమా కోసం వేచి చూస్తున్నారు


మహేష్ బాబు-కీర్తి సురేష్: ఎస్ వి పి

మహేష్ బాబు కి అమ్మాయి లో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఈ ప్రిన్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది ఎవరో కాదు మహానటి సినిమా తో ప్రజల హృదయాలను దోచుకున్న కీర్తి సురేష్.  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కలిసి   స్ వి పి  సినిమా తో ఫ్యాన్స్ ముందుకు రానున్నారు.


విజయ్ దేవరకొండ - అనన్య పాండే: లైగర్ 

మన రౌడీ బాయ్ విజయ్, క్యూటీ అనన్య కలిసి చేస్తున్న సినిమా లైగర్.

అటు రౌడీ ఫాన్స్ ఇటు బాలీవుడ్ ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా వేచి ఉన్నారు.


అల్లు అర్జున్ - రష్మిక : పుష్ప 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పుష్ప చిత్రంలో  స్క్రీన్ షేర్ చేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక.

పుష్ప ఫస్ట్ లుక్ కె ఫుల్ ఖుష్ అయిన ఫాన్స్ ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ అని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: