ముక్కు పుడక తో రెచ్చగొడుతున్న శాన్వి...!!

murali krishna
టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అయిన శాన్వీ గుర్తుందా . తను ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కూడా నటించింది. లవ్లీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శాన్వీ ఆ సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఆ తర్వాత తనకు చాలా సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. కన్నడ ఇండస్ట్రీలోనూ తను చాలా సినిమాల్లో ను నటించింది. చంద్రలేఖ అనే కన్నడ సినిమాల్లో నటించి కూడా అందరినీ  కూడా మెప్పించింది. ఆ తర్వాత రౌడీ మరియు ప్యార్ మే పడిపోయానే లాంటి సినిమాల్లోనూ నటించింది. తెలుగులో పలు సినిమాలు చేసిన తర్వాత తనకు అంతగా అయితే కలిసిరాలేదు.

దీంతో మళ్లీ కన్నడ ఇండస్ట్రీకే వెళ్లిపోయింది ఈ హాట్ సుందరి.కన్నడ ఇండస్ట్రీలోనే ప్రెజెంట్ తను స్థిరపడిపోయింది. అయితే.. తెలుగు ఇండస్ట్రీకి తను దూరం అయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తను ఈ మధ్య ఎద అందాలు మొత్తం కూడా చూపించి రచ్చ చేసింది. చాలా సార్లు హీటెక్కించే ఫోటోలు పెట్టి కుర్రకారును తెగ ఫిదా చేసింది. తాజాగా శాన్వీ ముక్కు కుట్టించుకొని ముక్కు పుడక పెట్టుకొని ఫోటో ను దిగింది.

తన ముక్కెర చూపించడం వరకు పర్లేదు కానీ.. తనకు ఉన్న అందాలను మొత్తం కూడా చూపించేసింది. ముందు భాగం ఎద అందాలను కూడా మొత్తం చూపించింది. కింద తొడలు కూడా బాగా చూపించింది. ముక్కెర చూపిస్తూ.. పనిలో పనిగా తను చూపించిన అందాలను చూసి జనాలకు కూడా పిచ్చెక్కుతోంది. వామ్మో.. శాన్వీ ఏంటి.. ఈ విధంగా రెచ్చిపోయింది. వామ్మో.. తన దగ్గర ఇన్ని అందాలు దాగి ఉన్నాయా అని నెటిజన్లు కూడా తెగ షాక్ అవుతున్నారు. తన అందాలు తెలుగు దర్శకనిర్మాతల కంట పడలేదా అని కూడా నెటిజన్లు చెప్పుకోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: