అదిరిపోయే హాట్ నడుమందాలతో కుర్ర కారును హీట్ ఎక్కిస్తున్న శ్రద్ధాదాస్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ల లో ఒకరు అయినటువంటి శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ లో ఎక్కువ శాతం స్కిన్ షో కు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించే ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది .
 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు శ్రద్ధ సినిమాల్లో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సినిమాలతో చాలా తక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా చాలా ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తోంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు ఈ హాట్ బ్యూటీ తన హాట్ హాట్ అందాల ప్రదర్శన అయ్యేలా ఫోటో షూట్ లను నిర్వహిస్తుంది . అలాగే ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అలాగే ఎక్కువ శాతం చీరకట్టులో తన నడుము అందాలు మరియు ఎద అందాలను ఈ ముద్దుగుమ్మ ప్రదర్శిస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రద్ధ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రద్ధా దాస్ కు ప్రస్తుతం కూడా క్రేజీ ప్రాజెక్టు లలో అవకాశాలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: