పార్టీ లకు అతీతంగా తానేంటో నిరూపిన్చుకున్న స్టార్.....!!

murali krishna
టాలీవుడ్ ప్రేక్షకులకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నాకు తెల్సి అసలు పరిచయం అక్కరలేదు. ఇపుడు ప్రెసెంట్ పాన్ ఇండియా స్టార్ దాటి పోయి వరల్డ్ స్టార్ గా పేరు తెచ్చిపెట్టిన ఘనత జక్కన్న రాజమౌళి కి దక్కిద్ది.ఐతే ఎన్టీఆర్ పేరు మాత్రం తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ కు సంబంధించి రెగ్యులర్ గా వినబడుతూ ఉంటుంది. ఐతే తారక్ మాత్రం కొన్ని సంవత్సరాల క్రితం తాను తన తాత గారి పార్టీ ఐనా టీడీపీలోనే కొనసాగుతానని చెప్పినా ఐతే గత కొన్నేళ్లుగా టీడీపీ రాజకీయ పనులకు  దూరంగా ఉంటూ వచ్చారు.
ప్రెసెంట్ అన్ని పొలిటికల్ పార్టీలకు తారక్ దూరంగానే ఉంటున్నారు. అయితే ప్రెసెంట్ ఆయన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండటానికి చాలా ఇంపార్టెన్స్  ఇస్తున్నారు.
తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా కి  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ పొందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు నెట్టింటా వేదికగా చిత్ర యూనిట్ ను ప్రస్తావించారు. అయితే ఆయన తన నేమ్ ను ప్రస్థావించక పోయిన తారక్ మాత్రం డానికి స్పందించి చంద్రబాబు గారికి థాంక్యూ మామయ్య అని రిప్లై ఇచ్చాడు.
ఐతే ఇదిలా ఉంటె సీఎం జగన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా పార్టీ లకు అతీతంగా ఆర్ఆర్ఆర్ టీం ను, తారక్ ను, చరణ్ ను అభినందిస్తు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేసారు.చంద్రబాబుకే కాదు జగన్ కు కూడా రిప్లై ఇచ్చిన తారక్ నెట్టింట్లో హాట్ టాపిక్గా మరీ పోయారు. ఐనా ఎన్టీఆర్ పార్టీలకు అతీతంగా ముందుకెళుతూ న్యూస్ లో నిలుస్తున్నారు. ఎన్టీఆర్ కు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు ఉండగా ఆ గుర్తింపు వల్ల తారక్ ఇమేజ్ కూడా హెవీ గా పెరుగుతోంది. ఇతర భాషల ఆడియన్స్ కూడా  తారక్ గొప్పగా యాక్ట్ చేస్తారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐతే ప్రెసెంట్ ఎన్టీఆర్  కెరీర్ పరంగా అసలు   తగ్గడం లేదు. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ తర్వాత మరో మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కూడా ఆయన కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ గా నిలబడాలని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: