హెబ్బా పటేల్ కెరీర్ నాశనమవ్వడానికి అదే కారణం..?

Purushottham Vinay
టాలీవుడ్ హీరోయిన్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె పేరు తెలుగు ప్రేక్షకులందరికీ బాగా పరిచయమని చెప్పాలి. ఈ హాట్ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళ ఇంకా అలాగే కన్నడ సినిమాలలో కూడా నటించి బాగా మెప్పించింది. తన అందంతో లక్షల యూత్ ని ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా బాగా యాక్టివ్ గా ఉంటుంది హెబ్బా. తనకు సంబంధించిన ఫోటోలతో హీట్ ని పెంచి బాగా రచ్చ రచ్చ చేస్తుంది.హెబ్బా మొదటి సారిగా సినీ ఇండస్ట్రీకి 2014 వ సంవత్సరంలో పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ తో చెమటలు పట్టించి ఒక రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో తన హాట్ నెస్ తోనే కాదు తన నటనతో కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో అవకాశాలు అందుకుంది. కానీ ఆమె అన్నిటిలో అంతగా మెప్పించలేకపోయింది.

అవకాశాలు తగ్గిపోవడంతో చేసేదేమి లేక కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ హాట్ బ్యూటీని పట్టించుకునే వాళ్లే లేరు. కొత్త హీరోయిన్లు రావడంతో ఈమెను దర్శక నిర్మాతలు పూర్తిగా పక్కకు పెట్టారు.ఇప్పుడు ఒక్క అవకాశం కోసం ఈ ముద్దుగుమ్మ తెగ ఆరాట పడుతుంది. మళ్ళీ తన గ్లామర్ ని ఎరగా వేస్తుంది. హాట్ ఫోటోలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాలో తన అందాలను తెగ ఆరబోస్తుంది హెబ్బా. ఒక్క సినిమాతో యాత్ లో అపారమైన క్రేజ్ ని సంపాదించుకుంది. కానీ సరైన కథలు ఎంచుకోలేక ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి అవకాశాలు వచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేక ఉన్న క్రేజ్ ని పోగొట్టుకుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో యూత్ కి దగ్గరయ్యి ఫాలోయింగ్ పెంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: