నడుమందాలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తున్న సీనియర్ హీరోయిన్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
 

ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ... నందమూరి నటసింహం బాలకృష్ణ ... విక్టరీ వెంకటేష్ ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సూపర్ స్టార్ మహేష్ బాబు ... రెబల్ స్టార్ ప్రభాస్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తన అద్భుతమైన నటనతో అంతకుమించిన అంద చందాలతో ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.
 

ఇలా కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సినిమాల్లో ఇతర ముఖ్యపాత్రలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఆ కాలంలో తన అందచందాలతో కుర్ర కారు మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం తన సోషల్ మీడియా వేదికగా తన అందచందాలను ఓలకబోసే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా శ్రేయ తాజాగా ఎరుపు రంగులో ఉన్న డ్రెస్ ను వేసుకొని ... తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ శ్రేయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రేయ తాజాగా హిందీ దృశ్యం 2 మూవీ లో కీలకమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: