రెమ్యూనరేషన్ తగ్గించుకొని మరీ నానీ తో చేయడానికి కారణం...!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరోస్ లలో ఒక రైన నేచురల్  నాని తన ముప్పైయి మూవీ నీ ఈ మధ్యనే ప్రకటించారు. ఈ మూవీ లో తనకి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.ఐతే ఆ హీరోయిన్ నాని తో కలిసి నటించడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే వదులుకుందని ఇండస్ట్రీ లో తెగ ప్రచారం జరుగుతుంది.
ఐతే మొద ట్లో ఎన్టీ ఆర్ తన ముప్పైయి మూవీ లో ముందు మృణాల్ ను తీసుకుందాం అనుకున్నారంట. కానీ అప్పటికే తాను నానీ సినిమా కి సైన్ చేసిం దట. ఐతే తాను కూడా ఆలోచిం చిందంట ఎన్టీ ఆర్ మూవీ లో తన క్యారె క్టర్ కంటే నానీ మూవీ లో తన క్యారె క్టర్ బాగా ఎలివేట్ అవు తుందని ఎక్స పెక్ట్ చేసిందట. అలాగే నానీ సినిమా లో తన క్యారె క్టర్ కు వెయిట్ ఎక్కువ ఉం టుందని అనిపిం చిందని చెప్పింది.
అంతే కాకుండా ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చిం దట దర్శక నిర్మాతల కి అదేం టంటే నానీ సినిమా లో భాగం గా తన కిచ్చే పరి తోషకాన్ని కూడా తగ్గించు కుందట. ఇలా చేయడం దర్శక నిర్మాతల కి చాలా ఆనందం గా ఉందం టున్నారు. ఐతే ఈమె చేస్తున్న ఈ మూవీ సీతా రామం సినిమా తర్వాత ది కనుక ఈ మూవీ పై మంచి  క్రేజ్ వచ్చింది. ఐతే ఇపుడు ఇండ స్ట్రీ వర్గా ల్లో హాట్ హాట్ గా నడు స్తున్న టాపిక్ ఏదైనా ఉంటే అది మృణాల్ గురించే ఎందు కంటె తన సెలక్ష న్ అనేది సినిమా ల పరం గా రైట్ ఆర్ రాంగ్ అనేది నానీ మూవీ రిలీజ్ ఐనక తెలు స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: