వాల్తేరు వీరయ్య హిందీ టీజర్ వచ్చేసింది..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

అద్భుతమైన టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి బాబీ సింహ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా ... మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేనున్నారు. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య మూవీ ని తెలుగు తో పాటు హిందీ లో కూడా విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు బయటికి వస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క హిందీ టీజర్ ను తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ సినిమా యొక్క హిందీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని హిందీ లో కూడా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ని కూడా తెలుగు తో పాటు హిందీ లో కూడా విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: