వాల్తేరు వీరయ్య సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా టాలీవుడ్ ని ఇండస్ట్రీని ఏలుతున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 100 కి పైగా సినిమాలలో నటించి స్టార్ హీరో గుర్తింపును పొందడు మెగాస్టార్ చిరంజీవి. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు  మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఉంటే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే.

 ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడం జరిగింది. ఇక దాని అనంతరం మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా పరవాలేదు అనిపించుకుంది. దాని అనంతరం తాజాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోగా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా చిరంజీవి అనేక విషయాలను వెల్లడించడం జరిగింది.

ఇక అసలు విషయానికి వస్తే ఈ ప్రెస్ మీట్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇప్పుడే చూసొచ్చా చాలా బాగా వచ్చింది. అందుకే కాస్త లేట్ అయింది అంటూ ఈ సినిమాకి సంబంధించి చేసిన కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక దానిగురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ రవితేజ పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుంది అని చెప్పడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన పాటల షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన చిరంజీవి అక్కడ అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: