నాగ చైతన్య కి భారీ షాక్ ఇచ్చిన సమంత..?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్  ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైన ఈమె దాని అనంతరం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే నాగచైతన్యతో ప్రేమలో పడ్డ ఈమె అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కసారిగా ఇటీవల విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం అనంతరం కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది సమంత. విడాకుల అనంతరం సమంత కెరియర్ నాశనం అవుతుంది అని చాలామంది భావించినప్పటికీ ఎవరు ఊహించిన విధంగా మరింత స్టార్ డంను సొంతం చేసుకుంది సమంత.

 ప్రస్తుతం సౌత్ లోనే టాప్ హీరోయిన్గా చలామణి అవుతుంది. ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది సమంత. యశోద సినిమా షూటింగ్ లోనే ఈ అనారోగ్యానికి గురైందట సమంత. అయినప్పటికీ కూడా సినిమాను ఆపకుండా  యశోద సినిమాలో నటించింది. ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది .ఇక ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యులలో సైతం పాల్గొంది సమంత. ఈ వ్యాధి కారణంగా సమంత ముఖంలో అనేక మార్పులు వచ్చాయి. తాజాగా సమంత... ఆమె నటించిన శాకుంతలం సినిమా ఫ్రీ రివ్యూ వీక్షించడానికి రావడం జరిగింది.

ఇక్కడ సమంత ఇంతకుముందు కంటే చాలా అందంగా కనబడడంతో ఇప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. 
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయినప్పటికీ ఇప్పటిదాకా ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా బయటకు రాలేదు. దీంతో ఈ సినిమా విడుదలవుతుందా కాదా అన్న సందేహాలు సైతం చాలా మందిలో రావడం జరిగింది .ఇక వీటన్నిటికీ తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది సమంత. ప్రస్తుతం తను సైన్ చేసిన ప్రాజెక్టులు అన్నిటికీ కూడా హాజరవుతుంది సమంత. తన అనారోగ్యం కారణంగా ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన కొన్ని సినిమాల షూటింగ్లను యధావిధిగా కంటిన్యూ చేయడానికి రెడీ అయింది సమంత..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: