కిల్లింగ్ లుక్ లో పూజ హెగ్డే ఫోటోలు వైరల్..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పూజ హెగ్డే అయితే ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ఇక తెలుగులోనే కాకుండా ఈ ముద్ద గుమ్మ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. గత కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ లేదని చెప్పవచ్చు. దీంతో ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకుంది.కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్గానే ఉంటోంది. ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి మహేష్ బాబుతో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది

ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో ఒక సినిమాలో నటిస్తూనే పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజా హెగ్డే ఎంపికైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ నటించాల్సిన జనగణమన సినిమాలో కూడా ఈమెన హీరోయిన్గా అనుకోగా ఈ చిత్రం కొన్ని కారణాల చేత ఆగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కెరియర్ కాస్త కష్టంగానే ముందుకు సాగుతోందని చెప్పవచ్చు.
తాజాగా పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాని షేర్ చేస్తోంది ముఖ్యంగా తన హాట్ అందాలను చూపిస్తూ కుర్రకారుల మతిపోగొట్టేలా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పట్లాగే తన థైస్ అందాలను చూపిస్తూ కిల్లింగ్ లుక్స్ లో అందరిని ఆకట్టుకుంటూ ఉంటోంది. గోల్డెన్ కలర్ దుస్తులలో ట్రెండీ వేర్లో మతులు పోగొట్టేలా ఫోజులిచ్చింది.ఈ ముద్దుగుమ్మ ఫోటోలు చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: