ఆర్జీవీ ఇంక అలాంటి సినిమాలే చేస్తాడా...?

murali krishna
రాంగోపాల్ వర్మ ను అందరూ ఆర్జీవీ అని పిలుస్తారు.ఆర్జీవీ అనే పేరు తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రభంజనం అయితే సృష్టించింది.. రామ్ గోపాల్ వర్మ పేరు చెబితే చాలు..

చాలా మంది దేవుడు అంటారు.. మరి కొందరు అయితే రాక్షసుడు అంటారు. నిజానికి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో దర్శకులుగా చలామణిలో ఉన్న చాలా మంది డైరెక్టర్స్ కూడా ఆర్జీవీ శిష్యులే. ఆయన దగ్గర శిష్యరికం చేసి వారు దర్శకత్వం నేర్చుకున్నవాళ్లే. కానీ ఇదంతా ఒకప్పుడు.
ఆర్జీవీ సినిమా లు ఒకప్పుడు ఒక రేంజ్ లో అయితే ఉండేవి. ఇప్పుడు అసలు ఆర్జీవీ అంటేనే ఛీ.. ఛీ అంటున్నారటా వారు.. ముఖ్యంగా ఆయన కామ పిశాచి అని అంటున్నారు కొందరు. ఎందుకంటే.. ఆర్జీవీ తీసే సినిమాలు కూడా అన్ని అలాగే ఉంటున్నాయి. జీఎస్టీ సినిమా తో ఛీ.. ఇంత నీచంగా ప్రవర్తించే ఏ డైరెక్టర్ ను అస్సలు చూడలేదు అంటున్నారు జనాలు. ఆర్జీవీతో ఇంటర్వ్యూ అంటే అందరూ ముందుకు రారు. ఎందుకంటే.. ఆర్జీవీ ఇంటర్వ్యూలో నూ పిచ్చి పిచ్చిగా నే ప్రవర్తిస్తారు. యాంకర్లను కూడా వదలరు.ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారు.
ఆర్జీవీ గత ఇంటర్వ్యూ లు చూస్తే అషూ రెడ్డి తో చేసిన పిచ్చి ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఏది ఏమైనా కానీ ఒకప్పటి ఆర్జీవీ వేరు.. ఇప్పటి ఆర్జీవీ వేరు. ఇప్పుడు కేవలం కామంతో నే కొట్టుకుంటున్నారు. అందుకే యాంకర్లను కూడా ఇష్టం ఉన్నట్టుగా తెగ వాడుకుంటున్నారు.. అంటూ సోషల్ మీడియాలో ఆర్జీవీ గురించే పెద్ద చర్చ అయితే నడుస్తోంది. ఏది ఏమైనా.. ఆర్జీవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అతడికి మతి భ్రమించింది అంటూ కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. కానీ.. అతడు అందమైన యాంకర్లు కనిపిస్తే మాత్రం అస్సలు వదలడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: