నడుము మడతలు చూపిస్తూ రచ్చ రచ్చచేస్తున్న యాంకర్...!!

murali krishna
సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను అభిమానుల ముందర పెట్టడం అనసూయ హ్యబీ. ఈ నేపథ్యంలో తాజాగా తన లంగా వోణీ లుక్స్ పంచుకుంది అనసూయ. ఈ ఫొటోల్లో అనసూయ నడుము మడతలు హైలైట్ అవుతున్నాయి.
యాంకర్ అనసూయ అనగానే టకీమని గుర్తొచ్చే సీన్ జబర్దస్త్. ఇదే వేదికగా పాపులర్ అయిన అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందచందాలతో హల్చల్ చేస్తోంది.
అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారి గుండెల్లో గూడు కట్టుకుంది అనసూయ. అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ (NTR Naaga) సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ (Anasuya Bharadwaj). ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారి.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది.
జబర్దస్త్ భామగా యాంకర్ అనసూయకు సూపర్ పాపులారిటీ దక్కింది. చిన్నితెరకు గ్లామర్ అద్దిన అతి కొంతమంది సెలబ్రిటీల్లో ఒకరిగా అనసూయ క్రేజ్ దక్కించుకుంది. అందానికి అందం, మాటకు మాట అన్నట్లుగా బుల్లితెరపై జబర్దస్త్ జర్నీ చేస్తోంది అనసూయ.
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను అభిమానుల ముందర పెట్టడం అనసూయ హ్యబీ. ఈ నేపథ్యంలో తాజాగా తన లంగా వోణీ లుక్స్ పంచుకుంది అనసూయ. ఈ ఫొటోల్లో అనసూయ నడుము మడతలు హైలైట్ అవుతున్నాయి.
బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై తన మార్క్ చూపెడుతోంది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప 2తో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ జబర్దస్త్ గా దూసుకుపోతోంది.
ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు రంగమార్తాండ, హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్, సింబా సినిమాల్లో నటిస్తోంది అనసూయ. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
రీసెంట్ గా కొంతమంది తారల మార్ఫింగ్ ఫొటోస్ ఇష్యూ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సినీ తారలు, బుల్లితెర సెలెబ్రిటీల ఫోటోలను అసభ్యకరంగా వాడడమే గాక, ఇష్టమొచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నాడని అనసూయ చేసిన ఫిర్యాదుతో ఆ కేసు చేధించారు సైబర్ క్రైం పోలీసులు.
సోషల్ మీడియాలో తప్పుడు పనులు చేస్తున్న ఏ ఒక్కరినీ వదిలేదే లేదన్నట్లుగా అనసూయ వార్నింగ్ ఇస్తూ వస్తోంది. తనను ట్రోల్ చేస్తున్న వారికి ఎన్నోసార్లు గట్టిగా కౌంటర్లు ఇచ్చిన ఈ జబర్దస్త్ భామ.. ఇప్పుడు ఏకంగా లీగల్ యాక్షన్ కి దిగింది.
నా ఉద్దేశం ఒకటే.. ట్రోలింగ్ అంటే కించపరచడం కాదు. అగౌరవ పరచడం తప్పు. అది చట్టరీత్యా నేరం అనేది గట్టిగా చూపించాలి అనుకుంటున్నా. చాలా ఓపికతో నచ్చచెప్పాలని చూశా కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు యాక్షన్ మొదలయ్యింది అని అనసూయ అంటోంది.
ప్రస్తుతం కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్‌లో అనసూయ భాగమవుతోంది. దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్న ఈ బ్ సిరీస్‌లో మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో అనసూయ కనిపించనుందని టాక్. టీవీ రంగానికి గుడ్ బై చెప్పి ఇక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యం ఇస్తారట ఈ అందాల యాంకర్.
అందులో భాగంగానే తాజాగా ఈ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారట. 'జబర్దస్త్'కి దూరమైన అనసూయ వరుసగా సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఒప్పుకుంటున్నారు. కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్‌ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: