రెడ్ కలర్ శారీలో... అందుకు తగిన బ్లౌజ్ లో మైమరపిస్తున్న అనసూయ..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మ లు యాంకరింగ్ రంగం లోకి అడుగు పెడుతూ ఉంటారు . కానీ వారిలో కొంత మంది మాత్రమే యాంకరింగ్ రంగం లో మంచి ప్రాముఖ్యతను సంపాదిం చుకొని , ఆ తర్వాత సినిమా రంగం లో అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు . అలాంటి వారి లో మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ ఒకరు .
 

అనసూయ కెరియర్ మొదట్లో అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకొని , ఆ తర్వాత సినిమా ల్లో అవకాశాలను దక్కించుకుంది . అందులో భాగంగా ప్రస్తుతం అనసూయ అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమా లలో నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తోంది . 

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం అనసూయ "పుష్ప ది రైస్" అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది . ఈ మూవీ ద్వారా అనసూయ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును దక్కించుకుంది . ఇలా సినిమా లతో  టీవీ షో లతో ఫుల్ బిజీ'గా సమయాన్ని గడుపుతున్న మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అనసూయ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది . 

అందులో భాగంగా తాజాగా యాంకర్ కం నటి అయినటు వంటి అనసూయ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది . ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: