రెడ్ కలర్ శారీలో... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో... కొంటే చూపులతో కవ్విస్తున్న ఐశ్వర్య లక్ష్మి..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ గట్ట కుస్తీ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. తమిళం లో రూపొందిన ఈ మూవీ తెలుగు లో మట్టి కుస్తీ అనే పేరుతో విడుదల అయింది. విష్ణు విశాల్ హీరో.గా తెరకెక్కిన ఈ మూవీ ని మాస్ మహారాజా రవితేజ నిర్మించాడు.
 

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ మూవీ తెలుగు లో మంచి విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ లో ఐశ్వర్య లక్ష్మి నటన కు మాత్రం తెలుగు సినీ ప్రేమికుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో ఐశ్వర్య లక్ష్మి కి మట్టి కుస్తే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి ఐశ్వర్య లక్ష్మి ఈ మధ్య సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఈ మధ్య ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా కూడా ఐశ్వర్య లక్ష్మి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఈ ముద్దు గుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లలో రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి కి సంబందించిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: