నాగచైతన్య ని బలవంతంగా సినిమాల్లోకి తీసుకొచ్చిన నాగార్జున.. అందుకేనా..!?

Anilkumar
తెలుగు సినిమా ఇండస్ట్రీకి  అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆయన సినిమాలతో కింగ్ గా, మన్మధుడిగా, గ్రీకువీరుడుగా, అమ్మాయిల కలల రాకుమారుడు గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆరు బదులు వయసు దాటినప్పటికీ కొడుకులతో సమానంగా అంతే ఎనర్జిటిక్ గా సినిమాలలో నటిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే నాగార్జున ఆయన కొడుకుల కంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తున్నాడు అని చెప్పాలి .నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య  ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో నటించారు. 

అయినప్పటికీ స్టార్ హీరో స్టేటస్ ను  మాత్రం ఇప్పటికీ అందుకు లేకపోయారు. ఇక అఖిల్ చేసిన సినిమాల్లో ఒక్క సూపర్ హిట్ సినిమా కూడా లేదు. ఇక ఈ మధ్యకాలంలో ఆయన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయినప్పటికీ అది పూజా హెగ్డే వల్లే అని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక నాగచైతన్య ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఒక సినిమా కూడా హిట్ పడలేదు. ఆయన నటించిన సినిమాల్లో అన్నిటిల్లోనూ సూపర్ హిట్ సినిమాలు కొన్ని అయినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం అసలు కనబడలేదు. ఇక ఈ మధ్యకాలంలో ఆయన నటించిన పాన్ ఇండియా సినిమా లాల్ సింగ్ చద్దా తో పాటు థాంక్యూ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచాయి.

అయితే నాగచైతన్య కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే అసలు నాగచైతన్య కి  సినిమా మీద అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదట. నాగచైతన్యకి ఎక్కువగా కార్ రేసింగ్ అంటే ఇష్టమంట. కార్ రేసింగ్ లో ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా దక్కించుకున్నాడట. అయితే కార్ రేసింగ్ ల మీద ఇంట్రెస్ట్ ఉన్న నాగచైతన్యను నాగార్జున బలవంతంగా సినిమాల వైపు తీసుకొచ్చాడట. అందుకే ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఇష్టం లేని సినిమా రంగంలో కొనసాగుతున్నాడని తెలుస్తోంది. ఇది విన్న మరికొందరు నెటిజన్లో మీ కొడుకుని బలవంతంగా ఇండస్ట్రీకి ఎందుకు తీసుకొచ్చారు .ఆయనకి ఇష్టం వచ్చిన రంగంలో కొనసాగించి ఉంటే బాగుండేదేమో అనే కామెంట్లు సైతం నాగచైతన్య అభిమానులు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: