డిసెంబర్ లో "నెట్ ఫ్లిక్స్" లోకి అందుబాటులోకి రాబోతున్న ఓల్డ్ తెలుగు మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కొన్ని ఓల్డ్ తెలుగు మూవీ లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఆ ఓల్డ్ తెలుగు మూవీ తెలుసుకుందాం.


ఈగ సినిమా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో డిసెంబర్ 16 వ తేదీ నుండి అందుబాటులోకి రాబోతుంది. దోచేయ్ సినిమా డిసెంబర్ 16 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రాబోతుంది. జయ జానకి నాయక సినిమా డిసెంబర్ 16 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందు బాటులోకి రాబోతుంది. ఓ పిట్ట కథ సినిమా డిసెంబర్ 16 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటు లోకి రాబోతుంది. గువ్వా గోరింక సినిమా డిసెంబర్ 16 వ తేదీ నుండి  నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రాబోతుంది. గాలి సంపత్ మూవీ డిసెంబర్ 16 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రాబోతుంది. కొండ పొలం సినిమా డిసెంబర్ 16 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రాబోతుంది. అనుకోకుండా ఒక రోజు సినిమా డిసెంబర్ 23 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రాబోతుంది. దొంగల ముఠా సినిమా డిసెంబర్ 23 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందు బాటులోకి రాబోతుంది. ఊహలు గుసగుసలాడే సినిమా  డిసెంబర్ 23 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: