ఇప్పటికైనా ప్రభాస్ త్యాగానికి ఫలితం దక్కుతుందా..!?

Anilkumar
స్టార్ హీరో ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ లో సినిమాకి అభిమానులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇక వరుస ఫ్లాపాలతో డీలాపడిన మారుతీ ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేయలేడు అని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ మాత్రం మారుతికి మాట ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఇక రాజా డీలక్స్ అని వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమ రానుందని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అయితే తాజాగా అన్ స్టాప్ సీజన్ 2 లో పాల్గొన్న ప్రభాస్ షూట్ పూర్తయిన వెంటనే మారుతి సినిమా షూట్లో పాల్గొన్నాడట. 

అయితే వరుస పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న ఈయన ఈ నెలలో మారుతి సినిమా కోసం వారం రోజుల డేట్లను కేటాయించారని తెలుస్తుంది. ఇక మారుతి సినిమాతో ప్రభాస్ త్యాగానికి తగ్గ ఫలితం దక్కుతుందా లేదా అన్న కామెంట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ సినిమాతో సక్సెస్ సాధిస్తే మారుతి రేంజ్ పెరిగిపోతుంది అని అంటున్నారు ఆయన అభిమానులు. అయితే గతంలో ప్రభాస్ ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చాడని కొంతమంది డైరెక్టర్లు ప్రభాస్ నమ్మకాన్ని నిల నిలబెడితే మరికొందరు నిలబెట్టాలేకపోయారని వార్తలు సైతం వినపడుతున్నాయి.

ఇక పక్క కమర్షియల్ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను నిలిచిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని నమ్మకపోయినా ప్రభాస్ మాత్రం మారుతిని నమ్మడంతో ఇలాంటి కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అయితే వరుసగా భారీ ప్రాజెక్టులను నటిస్తున్న స్టార్ హీరో ప్రభాస్ ఆ సినిమాలో ఆయన రేంజ్ ను మారుస్తాయని చాలా వరకు నమ్ముతున్నారు .ఇక ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోగా ఇప్పటికే మంచి గుర్తింపును పొందడంతో టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు ప్రభాస్ కు స్నేహితులు అయ్యారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రభాస్ మల్టీ స్టార్స్ లో కూడా నటిస్తారని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. దీనితో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: