మెగా వారసుడి పేరేంటో తెలిస్తే షాకే..అప్పుడే ఫిక్స్ చేసిన చిరు..!?

Anilkumar
తాజాగా మెగా భిమానులందరికీ పండగ లాంటి వార్త చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి.  మెగా అభిమానులు అందరూ కూడా మెగా వారసులు కోసం గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వారి ఎదురు చూపులకు రాంచరణ్ ఉపాసన ఇప్పటికి శుభవార్త చెప్పారు. అయితే చిరంజీవి తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా తాను తాతను కాబోతున్న అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. చిరంజీవి తాత కాబోతుండడంతో చిరంజీవి ఎంతగానో ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్

 ఉపాసన మొదటి సంతానానికి జన్మనివ్వబోతున్నారు అంటూ చిరంజీవి ఆయన సోషల్ మీడియా వేదికదా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. అయితే ఈ దంపతులు పేరెంట్స్  కాబోతున్నారని వార్త బయటకి రాగానే వారికి పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు అన్న వార్తలు సైతం సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి  మనవడి పేరు హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. అయితే చిరంజీవి తన కుటుంబంలో ఉన్న వారసులందరికీ కూడా

 చివరిలో తేజ్ అనే విధంగా పేరు వచ్చేలా పెట్టారు. అయితే ఈ విధంగానే రామ్ చరణ్ ఉపాసనలకు పుట్టబోయే బిడ్డకు కూడా ఒకవేళ మగ బిడ్డ అయితే అంజన్ తేజ్ అనే పేరును పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఒకవేళ ఆడబిడ్డ పుడితే గనక అంజలి అని పేరు పెట్టాలని రామచరణ్ ఉపాసనలు సైతం భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ పేరు సోషల్ మీడియా వేదికగా మారాయి. దీంతో రామ్ చరణ్ ఉపాసనలకు పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు అన్న చర్చలు జరుగుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: