శ్రీ సత్యను కాపాడేందుకు అతన్ని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్..!?

Anilkumar
మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 షోలో ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఎవరు ఊహించలేకపోతున్నారు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉండడానికి అర్హులైన ఎంతోమంది కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది. దీంతో ఈ షోపై జనాల్లో తీవ్రమైన నెగిటివిటీ ని పెంచేలా చేసింది అని చెప్పాలి. ఇక 21 మంది ఇంటి సభ్యులతో ప్రారంభమైన ఈ షో ఇప్పుడు ఏడు మంది ఇంటి సభ్యుల కూ చేరుకుంది. ఇక ఆ ఏడుగురులో శ్రీహాన్ రేవంత్ ఇనాయా మరియు రోహిత్ టాప్ ఫైవ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 చివరి ఐదవ స్థానంలో శ్రీ సత్య ఆదిరెడ్డి మరియు కీర్తి ఉన్నట్లుగా తెలుస్తుంది .అయితే వీడియో టాప్ ఫైల్ లోకి వెళ్ళబోతున్న శ్రీహన్ రేవంత్ ఇనాయా మరియు రోహిత్ లు టాప్ ఫైవ్లోకి వెళతారా లేదా అన్నది చూడాలి .అయితే ఇప్పుడు ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే శ్రీ సత్య అందరికంటే తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈమె అనంతరం ఆదిరెడ్డి మరియు కీర్తి ల మధ్య కొంచెం ఓట్ల తేడాతో వీరిద్దరిలో కూడా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే శ్రీ సత్య టాప్ 5 లో పంపేందుకు బిగ్బాస్ ప్రాణాలు కళ్ళు కూడా చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇందులో భాగంగా ఆదిరెడ్డిని ఈ వారం హౌస్ లో నుండి ఎలిమినేట్ చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. కామన్ మాన్ గా బిగ్ బాస్ ఇంటిలోకి అడుగుపెట్టిన ఆదిరెడ్డి 13 వారాలు ఉండి 14 వ వారంలోకి అడుగుపెట్టబోతున్నాడు. టాప్ ఫైవ్లోకి అడుగుపెడితే బాగుంటుంది అని చాలామంది కోరుకుంటున్నారు .కానీ ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేసేందుకు బిగ్ బాస్ చూస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే అదే గనుక జరిగితే వచ్చే ఏడాది నుండి బిగ్ బాస్ సీజన్ ని ప్రేక్షకులు చూడడం మానేస్తారు అని ఇప్పటికే అర్హత కలిగిన చాలా మంది కంటెస్టెంట్స్ మీ బిగ్ బాస్ బయటికి పంపించడంతో చాలా నెగెటివిటీ వచ్చింది అని ఇప్పుడు ఆదిరెడ్డి వంటి స్ట్రాంగ్ కంటెంట్ మీ ఎలిమినేట్ చేస్తే కచ్చితంగా ఈ షో టిఆర్పి రేటింగ్ మరింత పడిపోతుంది అని చెబుతున్నారు ఈ షో అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: