ఆ ఒక్క మూవీ పైనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి తన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ గా పెంచుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప అనే మూవీ లో హీరోగా నటించాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్  ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో రష్యా లో కూడా విడుదల చేయనున్నారు.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ రష్యా లో ఈ మూవీ ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తుంది. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ సూపర్  హిట్ కావడంతో పుష్ప 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఈ మూవీ ని పుష్ప పార్ట్ 1 స్థాయికి మించి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ 1 మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సట పుష్ప పార్ట్ 2 ను కూడా అంతకు మించిన బడ్జెట్ తో తెరకెక్కించడానికి మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేరే ఇతర మూవీ లపై కాన్సన్ట్రేషన్ పెట్టకుండా కేవలం పుష్ప పార్ట్ 2 మూవీ పైనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: