డబ్బు కోసం అలాంటి పని ఎప్పటికి చేయనంటున్న అనసూయ..!?

Anilkumar
సాధారణంగా చాలామంది సినీ ఇండస్ట్రీలో వస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేయాలి ఉన్న తపనతో ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు .అయితే కొందరు డబ్బు కోసమే సినిమా చేస్తున్నామని చెప్తారు. ఇక మరికొందరు డబ్బు కోసమే అలాంటి పాత్రలు చేస్తున్నామని కూడా చెప్తూ ఉంటారు. అయితే గతంలో ఒకసారి యాంకర్ రష్మీ ఆలీతో సరదాగా ఇంటర్వ్యూలో అదే మాట చెప్పింది .ఈమె  మాట్లాడుతూ డబ్బు కోసమే సినిమాలో చేస్తున్న అని  చెప్పుకొచ్చింది అనసూయ. అయితే అనసూయ  కాస్త వెరైటీగా చెప్పడం జరిగిందిఈమె

  చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు ఉన్నాయి .అయితే ఇదే విషయాన్ని అనసూయ కూడా చెప్పడం జరిగింది. అనసూయ చెప్పిన ఈ లిస్ట్ చూసి యాంకర్ ఏమన్నాడు అంటే ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా మీకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారేమో అని చెప్పడం జరిగింది. దానికి సమాధానంగా అనసూయ చాలామంది ఇలానే అనుకుంటారు అందరు గురించి నాకు తెలియదు గానీ నేను మాత్రం అన్ని సినిమాలు డబ్బు కోసమే చేయను ఇంతకుముందు చేసినట్టుగా కొన్ని సినిమాలు మంచి కోసం చేస్తాను ఫలానా నటుడు అంటే ఇష్టమని చేస్తాను ...క్యారెక్టర్ నచ్చి బడ్జెట్ తక్కువైనా కూడా చేస్తాను...

నేను సినిమాలో నటిస్తే కనుక నాతో పాటు చాలా మందికి ఉపాధి దొరుకుతుంది అన్నిటికంటే ప్రధానంగా ఆడియన్స్ ను ఎంటర్టైమ్ చేసేందుకు ఏ సినిమా అయినా చేస్తాను.. కానీ డబ్బు కోసం మాత్రం కాదు నన్ను నమ్మండి అంటూ చెప్పకు వచ్చింది అనసూయ. ఇక ప్రస్తుతం అనసూయ రంగమార్తాండ, హరిహర వీరమల్లు ఈ సినిమాలో తెలుగులో చేస్తూ  ఫ్లాష్ బ్యాక్ అని తెలుగు మరియు ద్విభాష చిత్రాలు లైన్లో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి .ఈమె నటించిన మరో తమిళ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. డబ్బింగ్ మాత్రం కావాల్సిందట సినిమాలు ఉన్నాయని తెలిపింది అనసూయ. వీటితోపాటు మరికొన్ని తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి .ఇక వాటి డీటెయిల్స్ నేను చెప్పలేను పుష్ప పార్ట్ 2 సెట్ లోకి త్వరలోనే అడుగుపెట్టబోతుందట అనసూయ .ఇక ఈనెల మరో రెండు సినిమాలు కూడా మొదలు కాబోతున్నాయి. త్వరలో మరో పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాను అంటూ చెప్పకు వచ్చింది అనసూయ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: