టెంప్టింగ్ చూపుల్తో మతి పోగొడుతున్న రష్మిక...!!

murali krishna
నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన అందాలను కొత్తగా ఆవిష్కరిస్తూ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది.తాజాగా రష్మిక మందన్నా అభిమానులకు వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. లేత ఆకుపచ్చ కలర్‌ కోట్‌ ధరించి కనువిందు చేస్తుంది. మోకాళ్ల పైకున్న కోట్‌లో థైస్‌ అందాలతో ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్‌ ఇచ్చింది. క్లీవేజ్‌ షోతో మెస్మరైజ్‌ చేస్తుంది. కవ్వించే చూపులతో మత్తెక్కిస్తుంది. నెటిజన్లని టెంప్ట్ చేస్తుంది.


నయా ఫోటో షూట్‌తో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ రష్యాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. `పుష్ప` రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో అక్కడ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌లతో కలిసి రష్యా వెళ్లింది రష్మిక. అక్కడి ఆడియెన్స్ మనసులను దోచుకుంటుంది. ప్రమోషన్స్ లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది.జనరల్‌గా రష్మిక ఇంటర్నెట్‌లోకి వచ్చిందంటే సోషల్‌ మీడియా మొత్తం హీటెక్కి పోవాల్సిందే. నెటిజన్లు ఆమె అందాల విందుని చూసేందుకు క్యూ కడుతుంటారు. ఇప్పుడు కూడా మరోసారి నెటిజన్లు అలెర్ట్ అయిపోయారు.

దీంతో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో రష్మిక ఫోటోల రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు.ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో రష్మిక `గుడ్‌బై` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలైంది. నిరాశ పరిచింది. కానీ ఇది తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సందర్భంగా సినిమా చూశారా? నా ప్రియమైన అభిమానులారా? అంటూ వారికోసం ఈ ఫోటోలను పంచుకోవడం విశేషం.రష్మిక మందన్నా ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బెంగుళూరు, హైదరాబాద్‌, ముంబయి చక్కర్లు కొడుతూ బిజీగా గడుపుతుంది.మరోవైపు ఛాన్స్ దొరికినప్పుడల్లా హాట్‌ ట్రీట్‌ ఇస్తుంది. గ్లామర్‌ డోస్ పెంచుతూ దిగిన ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. నేషనల్‌ వైడ్‌గా సంచలనంగా మారుతుంది. అందాల విందులో హద్దులు చెరిపేస్తూ దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: