నాగ చైతన్య రెండవ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అఖిల్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చూడచక్కని జంటగా పెరు పొందిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరియు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం వీరిద్దరూ వారికి నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నారు...అంతేకాదు ఇద్దరూ కూడా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.ఇదిలావుంటే ఇక ఆ మధ్య అక్కినేని అఖిల్..అయితే విడి పోయిన నాగ చైతన్య మరియు సమంత మరోసారి మరో మంచి జీవిత భాగస్వామిని చూసుకుని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని.. అంతేకాదు మరో పెళ్లి అనేది తప్పు కాదని.. 

జీవితంలో ఒక మంచి తోడు ఎవరికి అయినా అవసరం,అందుకే  తప్పకుండా పెళ్లి చేసుకోవడం అనేది మంచి నిర్ణయం అవుతుంది అంటూ నాగ చైతన్య యొక్క సోదరుడు అఖిల్‌ ఆ మధ్య వ్యాఖ్యలు చేశాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా..ఇదిలావుంటే ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చూడచక్కని జంటగా పెరు పొందిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరియు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ఏదో ఒక వార్తా వస్తూనే ఉంటుంది..వీరి వివాహం గురించి సంబంధించిన వార్తలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి..

అంతేకాదు సమంత మరో వివాహం చేసుకుంటుందని... నాగచైతన్య మరో అమ్మాయి తో ప్రేమలో ఉన్నాడని.. ఆ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడని.. ఆ అమ్మాయినే వివాహం కూడా చేసుకుంటున్నడని గతం లో వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే..ఇక ఇలాంటి వార్తలను ఎదురుకుంటు కూడా  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చూడచక్కని జంటగా పెరు పొందిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరియు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య  వీరిద్దరూ వారి కెరీర్ లో బిజీగా ఉన్నారు..ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత ఒక అరుదైన వ్యాధి తో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే... అయిన కూడా ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ బిజీగా వుంది సమంత..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: