24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన 10 లిరికల్ వీడియో సాంగ్స్ ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో మూవీ యూనిట్ లు తమ సినిమా ల నుండి లిరికల్ వీడియో సాంగు లను విడుదల చేశాయి . అందులో ఇప్పటి వరకు విడుదల అయిన లిరికల్ వీడియో సాంగ్ లలో అత్యధిక వ్యూస్ 24 గంటల్లో సాధించిన పది పాటల గురించి తెలుసు కుందాం .


మహేష్ బాబు హీరో గా తెర కెక్కిన సర్కారు వారి పాట సినిమా లోని పెన్ని సాంగ్ 16.38 మిలియన్ వ్యూస్ ను సాధించింది .

 
సర్కార్ వారి పాట మూవీ లోని కళావతి సాంగ్ 14.78 మిలియన్ వ్యూస్ ను సాధిం చింది .


సర్కారు వారి పాట మూవీ లోని  మ మ మహేష సాంగ్ 13.56 మిలియన్ వ్యూస్ ను సాధించింది .


పుష్ప ది రైజ్ మూవీ లోని ఊ అంటా వా ఊ ఊ అంటావా సాంగ్ 12.39 మిలియన్ వ్యూస్ ను సాధించిం ది .

 
భీమ్లా నాయక్ మూవీ లోని లాలా భీమ్లా సాంగ్ 10.20 మిలియన్ వ్యూస్ ను సాధిం చింది .


ఆచార్య మూవీ లోని సానా కష్టం సాంగ్ 10.16 మిలియన్ వ్యూస్ ను సాధించింది . ఈ సాంగ్ కి ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.


వాల్తేరు వీరయ్య మూవీ లోని బాస్ పార్టీ సాంగ్ 9.51 మిలియన్ వ్యూస్ ను సాధించింది .


పుష్ ది రైస్ మూవీ లోని సామీ సామీ సాంగ్ 9.06 మిలియన్ వ్యూస్ ను సాధించింది .

 
పుష్ప ది రైస్ మూ వీ లోని దాకో దాక్కో మేక సాంగ్ 8.32 మిలియన్ వ్యూస్ ను సాధించింది .


భీమ్లా నాయక్ మూవీ లోని భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ సాంగ్ 8.32 మిలియన్ వ్యూస్ ను సాధించింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: