కృష్ణ అస్థికలను కలపడానికి నరేష్ ఎందుకు రాలేదో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
సూపర్ స్టార్, నటశేఖరుడు కృష్ణ ఈనెల 15వ తేదీ మరణించిన సంగతి తెలిసిందే. ఇక సూపర్ స్టార్, నటశేఖరుడు కృష్ణ  అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.కాగా ఈయన మరణించడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్రశోక సత్రంలో మునిగిపోయింది.ఇక  ఇలా ఈయన మరణ వార్త మహేష్ బాబును ఎంతగానో కృంగదీసిందని చెప్పాలి. అయితే మహేష్ బాబు కృష్ణ వారసుడిగా ఆయన అంత్యక్రియలను పూర్తి చేయడమే కాకుండా ఆయన ఆస్తికలను కూడా పవిత్రమైన కృష్ణానదిలో నిమర్జనం చేశారు.ఇకపోతే సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి

 విజయవాడ చేరుకున్నటువంటి మహేష్ బాబు అక్కడ శాస్త్రం ప్రకారం తన తండ్రి సూపర్ స్టార్, నటశేఖరుడు కృష్ణ  అస్థికలను కృష్ణ నదిలో కలిపారు.మహేష్ బాబు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో హాజరైనప్పటికీ నటుడు నరేష్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.నరేష్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి గల కారణాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సూపర్ స్టార్, నటశేఖరుడు కృష్ణ  అసలు వారసుడు మహేష్ బాబు మాత్రమేనని తెలిపారు.ఇకపోతే నరేష్ నటి పవిత్ర లోకేష్ తో కలిసి సూపర్ స్టార్, నటశేఖరుడు కృష్ణ  అంత్యక్రియల సమయంలో వ్యవహరించిన తీరు 

మహేష్ బాబు కుటుంబ సభ్యులకు నచ్చలేదు. సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా పవిత్ర లోకేష్ అన్ని కార్యక్రమాలలో ముందుకు రావడంతో మహేష్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారని అందుకే నరేష్ అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారని ఈయన వెల్లడించారు.సూపర్ స్టార్, నటశేఖరుడు కృష్ణ అస్థికలను కలపడం కోసం నరేష్ హాజరు కాకపోవడానికి కారణం కూడా ఆ గొడవేనని తెలుస్తుంది. మహేష్ బాబు సూపర్ స్టార్, నటశేఖరుడు కృష్ణ అసలైన వారసుడు కావడంతో ఆయన సూపర్ స్టార్, నటశేఖరుడు కృష్ణ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: