2022లో ఇప్పటివరకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకున్న మూవీలు ఇవే..!

Pulgam Srinivas
2002వ సంవత్సరం ఇప్పటివరకు ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని స్టేట్ సినిమాలు ఉంటే , మరికొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు విజయాలు సాధిస్తే , మరికొన్ని సినిమాలు ఆపజాయలు సాధించాయి. 2022 వ సంవత్సరంలో ఇప్పటివరకు విడుదల అయిన స్టేట్ మరియు డబ్బింగ్ సినిమాలలో ఎన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచాయో తెలుసుకుందాం.


టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ క్లీన్ హిట్ గా నిలిచింది. యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన డబ్బింగ్ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ హిట్ గా నిలిచింది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డబ్బింగ్ సినిమా కాలేజ్ డాన్ హిట్ గా నిలిచింది. అడవి శేషు హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.

విక్రమ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. విక్రాంత్ రోనా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. బింబిసారా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. సీతా రామం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. కార్తికేయ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. బ్రహ్మాస్త్ర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఒకే ఒక జీవితం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. కాంతారా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. సర్దార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. యశోద మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. మసుద మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. గాలోడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: