సుధీర్ క్రేజ్ వెనక ఉన్న అసలు కారణం ఇదేనా..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా ఫుల్ లెంత్ రోల్ చేయని సుడిగాలి సుదీర్ కమెడియన్ గా మరియు యాంకర్ గా బుల్లి తెర ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే.ఇక జబర్దస్త్ షో తో మంచి ఫేమ్ తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ "గాలోడు" అనే సినిమాతో హీరోగా కూడా మారిపోయారు.ఇక  మంచి బజ్ తో ఈ సినిమా గత వారం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది. అయితే మొదటి వారంతంలోనే ఈ సినిమా 1.5 కోట్ల కలెక్షన్లను నమోదు చేసుకుంది. కాగా మొదటి సినిమాతోనే సుడిగాలి సుదీర్ క్రేజ్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

  దీనికి కారణం దర్శక నిర్మాతలు సినిమాని సరిగ్గా ప్రమోట్ కూడా చేయకపోవడం. అయితే ఆఖరికి వర్డ్ అఫ్ మోస్ట్ కూడా అంతంత మాత్రం గానే ఉన్నప్పటికీ కలక్షన్లు మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నాయి.కాగా ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా ఫుల్ లెంత్ రోల్ చేయని సుడిగాలి సుదీర్ పాపులారిటీ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.ఇదిలావుంటే ఇక కామెడీ మరియు డాన్స్ తో బాగానే మెప్పించే సుధీర్ బ్రూస్లీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లాగా స్టార్ స్టార్ అనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కళ్ళద్దాలతో స్టైల్ గా సినీ ఇండస్ట్రీలో

 ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా ఫుల్ లెంత్ రోల్ చేయని సుడిగాలి సుదీర్ ఎంట్రీ ఇవ్వడం చాలామంది ప్రేక్షకులకు చాలా బాగా నచ్చేసింది.అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ పై కూడా సుదీర్ ఎప్పటికప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు.ఇకపోతే మెగా ఫ్యామిలీ విషయంలో సుధీర్ ప్రవర్తన ఇప్పుడు తన గాలోడు సినిమాకి బాగా వర్కౌట్ అవుతున్నాయని కొందరు చెబుతున్నారు. కాగా మెగా ఫ్యామిలీ పై సుధీర్ కి ఉన్న అభిమానమే ప్రేక్షకులకు తనపై ఒక సాఫ్ట్ కార్నర్ సృష్టించిందని ఇప్పుడు అదే సినీ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా ఫుల్ లెంత్ రోల్ చేయని సుడిగాలి సుదీర్ సినిమాని ముందుకు నడిపిస్తోందని కొందరు అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: