వైట్ కలర్ పొట్టి డ్రెస్ లో హాట్ స్కిన్ షో తో అలరిస్తున్న పూజా హెగ్డే..!

Pulgam Srinivas
మోస్ట్ గార్జియస్ బ్యూటీ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక లైలా కోసం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇప్పటికే పూజా హెగ్డే ఈ సంవత్సరం రెండు తెలుగు మూవీ లతో మరియు ఒక తమిళ మూవీbతో ప్రేక్షకులను పలకరించింది. పూజ హెగ్డే తెలుగు లో ఈ సంవత్సరం రాదే శ్యామ్ మరియు ఆచార్య  మూవీ లలో హీరోయిన్ గా నటించింది. అలాగే పూజా హెగ్డే ఈ సంవత్సరం బీస్ట్ అనే తమిళ సినిమా కూడా హీరోయిన్ గా నటించింది.  ప్రస్తుతం పూజ హెగ్డే , మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.
 

ఇది ఇలా ఉంటే వీలు చెప్పినప్పుడల్లా సినిమాల్లో అంద చందాలను ఆరబోస్తూ ఉండే పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇది వరకు ఎన్నో సార్లు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహించి , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్రకారును వేడెక్కించిన పూజా హెగ్డే తాజాగా కూడా తన హాట్ స్కిన్ షో తో కూడిన ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా పూజా హెగ్డే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లో పొట్టి వైట్ కలర్ నిక్కర్ ను ధరించి అందుకు తగిన వైట్ కలర్ షర్ట్ ను వేసుకొని , ఆ షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి ఫోటోకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూజ హెగ్డే కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: