వావ్: చీర కట్టులో వావ్ అనిపించేలా ఉన్న పవన్ హీరోయిన్..!!

Divya
అందం అభినయం ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు కలిసి రావు అలాంటి వారిలో హీరోయిన్ కృతి కర్బందా కూడా ఒకరిని చెప్పవచ్చు. తెలుగులో మొదటిసారిగా బోణీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన ఫస్ట్ సినిమానే బారి డిజాస్టర్ గా నిలిచింది. ఇక అటు తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఆ తర్వాత హీరో రామ్ తో కలిసి ఒంగోలు గిత్త సినిమాలో నటించింది ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం మంచి క్రేజీ తెచ్చింది.
ఇక తర్వాత రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో సిస్టర్ పాత్రలో నటించిన ఈ చిత్రం కూడా డిజాస్టర్ గానే మిగిలింది. దీంతో కృతి ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది. ఇక బాలీవుడ్ లో కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేకపోవడంతో ఆడప దడప సినిమాలలో నటిస్తోంది.
ఇప్పటివరకు ఏమి కెరియర్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేకపోయినా గ్లామర్ షో తో మాత్రం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
ఈ అమ్మడి హాట్ షో తో సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తూ ఉంటుంది.ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో 8 మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ఈ మధ్య తన అందాల ప్రదర్శన మరింత మితిమీరి పోయిందనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చీరలో కనిపించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. కెరియర్ మొదట్లో నుంచి గ్లామర్ షో విషయంలో కాస్త మొహమాటం పడ్డ ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో నో లిమిట్స్ అనేలా రెచ్చిపోతుంది. ముఖ్యంగా కృతి కర్బందా లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాని షేక్ చేసేలా ఉన్నాయి. ఈ రేంజ్ లో గ్లామర్సు చేస్తోందంటే ఇకమీదట ఎలాంటి సినిమాలకు సిద్ధమే అన్నట్లుగా హింట్ ఇచ్చిందని ప్రేక్షకుల సైతం కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: