రెడ్ కలర్ డ్రెస్ లో బ్యాక్ అందాలతో అలరిస్తున్న రెజీనా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి రెజినా కసాండ్రా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా లలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో మంచి విజయవంతమైన మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ లో ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ , ఈ సాంగ్ లో ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో  , డ్యాన్స్ తో ఆకట్టుకోవడంతో రెజీనా కాసండ్రా లు ఈ సాంగ్ తో మంచి గుర్తింపు లభించింది. అలాగే రెజీనా కేసాండ్రా ఈ సంవత్సరం షాకిని డాకిని అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లో రెజీనా తో పాటు నివేద థామస్ కూడా ప్రధాన పాత్రలో నటించింది.
 

ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యక్టివ్ గా ఉంటూ , తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన ఒక హాట్ ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రెజీనా కేసాండ్రా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో కి స్టీల్ ఇచ్చింది. ప్రస్తుతం రెజీనా కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా రెజినా అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారును హిట్ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: