హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన దీపిక..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె ప్రస్తుతం కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ప్రస్తుతం దీపిక పదుకొనె అనేక బాలీవుడ్ క్రేజీ మూవీ లలో హీరోయిన్ గా నటిస్తూ వస్తుంది.
 

అలాగే ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , బిగ్ బి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ గా రూపొందుతోంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన హాట్ స్కిన్ షో తో ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా తన హాట్ స్కిన్ షో తో కొర్రకారును హిట్ ఎక్కిస్తోంది. అందులో భాగంగా తాజాగా దీపికా పదుకొనే సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
 

తాజాగా  దీపిక పదుకొనె తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకుని ,  హై హీల్స్ ను వేసుకొని , అదిరిపోయే యాంగిల్స్ లో తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం దీపిక పదుకొనె సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: