పెళ్ళి పీట లెక్కబోతున్న కియరా..వరుడు ఎవరంటే?

Satvika
భరత్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది..ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం వరుస సినిమాలలో  నటించే అవకాశాలను అందుకుంది.అయితే మొదటి సినిమాకు వచ్చిన క్రేజ్ వాటికి రాలేదు.. దాంతో మళ్ళీ బాలివుడ్ కు చెక్కిసిన సంగతి తెలిసిందే.. అక్కడ వరుస సినిమాలను చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.. వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజిగా అయిపోయింది.కియరా అద్వాని ఓ పక్క కెరియర్ సూపర్ ఫాం లో ఉండగా లేటెస్ట్ గా ఆమె గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది.

 ఇప్పటికే బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్ హోత్రాతో డేటింగ్ లో ఉన్న అమ్మడు ఇప్పుడు అతనితో పెళ్లికి కూడా రెడీ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.కెరియర్ లో వెనకడితే నో..అయితే దాదాపు అవకాశాలు రానప్పుడో హీరోయిన్స్ పెళ్లి ప్రస్థావన తెస్తారు. కానీ బాలీవుడ్ లో ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న కియరా అద్వాని ఇలా పెళ్లితో షాక్ ఇస్తుందని అనుకోలేదు. బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా అమ్మడు సినిమాల మీద సినిమాలు చేస్తుంది. మహేష్ తో భరత్ అనే నేను.. చరణ్ తో వినయ విధేయ ఆమ సినిమాలు చేసిన కీరా ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో చరణ్ చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాల తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది ఈ అమ్మడు. మరి కీరా ఇప్పుడే పెళ్లి చేసుకుంటే కెరియర్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరో ఐదారేళ్లు చూసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్ అని అమె ఫ్యాన్స్ అంటున్నారు. కియరా మ్యారేజ్ విషయంలో మరి ఎలాంటి నిర్ణయానికి వస్తుందో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఈ వార్తలో నిజమేంత వుందో తెలియాల్సి ఉంది.. ఇప్పుడు వరుస సినిమాల లో నటిస్తోంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: