ఆ హీరోయిన్ కు.. అన్ని లిప్ కిస్ లు ఇచ్చిన స్టార్..!!

murali krishna
అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ రెండు సంవత్సరాల విరామం తర్వాత నటించిన రొమాంటిక్ మూవీ ఊర్వశివో రాక్షసివో రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది.తమిళంలో జెర్సీ ఫేమ్ హరీష్ కళ్యాణ్ రైజా విల్సన్ జంటగా నటించిన 'ప్యార్ ప్రేమ కాదల్' సినిమా ఆధారంగా ఈ సినిమా తెలుగులో తెరకెక్కిందిజీఏ2 పిక్చర్స్ అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్ పైధీరజ్ మొగిలినేని ఈ రొమాంటిక్ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆదివారం జరుగుతున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా వస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుకున్నాడంతో మేకర్స్ ప్రమోషన్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నారు.ఇదిలా ఉంటే సినిమా టీజర్ లో అల్లు శిరీష్ అను ఇమ్మానుయేల్ మధ్య కుదిరిన కెమిస్ట్రీపై ఇప్పటికే సినిమా వర్గాల్లో భారీ ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇద్దరి మధ్య హాట్ రొమాంటిక్ సీన్లతో పాటు లిప్ లాక్ సన్నివేశాలు కూడా యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సినిమా నూటికి నూరు శాతం యూత్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్టు టీజర్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం బయటికి వచ్చింది. సినిమా ఫస్ట్ ఆఫ్ అంత హీరో హీరోయిన్ల మధ్య చిలిపి అల్లరి తగాదాలతో పాటు అదిరిపోయే రొమాంటిక్ సన్నివేశాలతో ముందుకు సాగుతుందట. ఇక సెకండాఫ్ అంతా ఎమోషన్స్ తో హైలెట్గా ఉంటుందని చెబుతున్నారు.
ఇక సినిమాలో హీరోయిన్ హీరో మధ్య మొత్తం 16 కు పైగా లిప్ లాక్ సీన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లిప్ లాక్ సీన్లు హోరు ఎత్తిపోతాయని థియేటర్లలో సినిమా చూసే యువత అయితే ఆ సీన్లు చూస్తూ రొమాంటిక్ ఊహల్లో తేలిపోతారని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఈ లిప్ లాక్ సీన్లు షూట్ చేసేటప్పుడే నిజంగానే శిరీష్ అను ప్రేమలో పడిపోయారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: