ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పిన నాగ చైతన్య..!!

murali krishna
సినిమా ఇండ స్ట్రీలో ప్రేమలు, విడా కులు, ఎఫైర్లు, డేటింగులు అనేవి చాలా సర్వ సాధారణం. ఒకరిని పెళ్లి చేసు కొని మరొక రితో డేటింగ్ చేయడం అఫైర్లు పెట్టు కోవడం ఈ మధ్య కాలంలో కామన్ అయి పోయింది.
చాలా మంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అని పించుకునే జంటల్లో చాలామంది వాళ్లు ముందుగా వేరే వాళ్లను లవ్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇక అలాంటి జాబి తాలోకే వస్తాడు అక్కినేని నాగా ర్జున కొడుకు అక్కినేని నాగ చైతన్య. నాగ చైతన్య సమంత తో ప్రేమలో పడక ముందే ఓ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి కూడా చేసు కుందామ నుకున్నాడట.
మరి ఆ హీరో యిన్ ఎవరో ఇప్పు డు తెలుసు కుందాం. అక్కి నేని నాగ చైతన్య అంత గాఢంగా ప్రేమించి పెళ్లి చేసు కుందాం అనుకు న్నది ఎవరినో కాదు అందాల ముద్దు గుమ్మ ఐశ్వ ర్యరాయ్. అవును విన డానికి మీకు ఇది షాకింగ్ విషయం అయి నప్పటికీ ఇదే నిజం. ఎందు కంటే అప్పట్లో చాలామంది కుర్రాళ్ళకి ఐశ్వర్య కలల రాణి. కేవలం నాగ చైతన్యకు మాత్రమే కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఐశ్వర్య రాయ్ ని మొదట్లో లవ్ చేశాడు అంటూ చాలా వార్తలు వచ్చాయి. ఇక నాగ చైతన్య మాత్రం తన కాలేజ్ డేస్ లో తన తోటి వాళ్లకు నేను ఐశ్వ రరాయ్ ని ప్రేమిస్తున్నాను.
ఆమెనే పెళ్లి కూడా చేసు కుంటాను అని చెప్పు కొచ్చాడట. ఇక కట్ చేస్తే.. టాలీ వుడ్ స్టార్ హీరో యిన్ అయిన సమం తని పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు కూడా కాపురం చేయ కుండా ఏవో మన స్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల విషయం లో తప్పు చేసింది ఎవరైనా ఇప్పుడు శిక్ష మాత్రం ఇద్దరూ అనుభవిం చాల్సిందే. ప్రేమలో నిజా యితీ లేకపోతే పెళ్లి విషయంలో ఇలాగే జరుగుతుంది అంటున్నారు చాలామంది సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: