రామ్ చరణ్ చెల్లెలు ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూసారా..?

Divya
అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీ లో హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే ఇందులో కొంతమంది చదువుల పేరిట ఇండస్ట్రీకి దూరమైతే.. మరి కొంతమంది వివాహం చేసుకొని శాశ్వతంగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎంతోమంది నటీనటులు ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టు లుగా చిత్ర పరిశ్రమలో.. ఇప్పుడు మంచి మార్కులు కొట్టేస్తున్నారని చెప్పాలి. ఇదిలా ఉండగా కృష్ణవంశీ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా లో రామ్ చరణ్ కి చెల్లిగా నటించిన అమ్మాయి ఆయేషా కుదుస్కర్ నటించిన విషయం అందరికీ తెలిసిందే.  రామ్ చరణ్ కు చెల్లెలుగా నటించిన ఆయేశా తన పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఈ అమ్మాయి చాలా అద్భుతంగా నటించి అందరి మన్ననలను పొందింది.. ఇకపోతే రామ్ చరణ్ కు చెల్లిగా గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించడం కంటే ముందే ఆమె హిందీలో ప్రసారమైన కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది.  ఇక ఇదే కాకుండా ఆయేషా హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ సినిమాలో కూడా నటించింది.

ఇకపోతే అప్పటికి ఇప్పటికీ ఈమె చాలా మారిపోయింది.  గోవిందుడు అందరివాడేలే సినిమాలో చిన్నారిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు ఎంతో అందంగా మారిపోయింది.  ఇప్పటి ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈమధ్య కాలంలో ఆయేషా సోషల్ మీడియాలో తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తోంది.  మరో విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: