అదిరిపోయే హాట్ లుక్ లో శారీని కట్టుకొని నడుమందాలతో అలరిస్తున్న శ్రద్ధాదాస్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే శ్రద్ధా దాస్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సార్లు తన స్కిన్ షో తో ప్రేక్షకులను అలరించింది.
 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో మాత్రమే కాకుండా శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు శ్రద్ధ దాస్ తన సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయగా ,  అవి అదిరి పోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
కొన్ని రోజుల క్రితమే శ్రద్ధ దాస్ ఎల్లో కలర్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ,  తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నెట్టింట వైరల్ అయ్యాయి.
 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్రద్ధా దాస్ తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్స్టా  లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రద్ధ దాస్ తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ,  అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ,  తన నడుము అందాలు మరియు ఎద అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధ దాస్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: