హీరో నితిన్ ఇంటా కోలాహలం నెలకొంది అంటా మరి..!!

murali krishna
అబ్బా అబ్బా ఇది కథ నిజంగా ఢబుల్ ధమాకా అనే చెప్పాలి మనం. దీపావళి బంపర్ ఆఫర్ .. ఒకటి కొంటే మరోకటి ఫ్రీ అన్నట్టు.. ఒకేసారి డబుల్ ధమాకా గుడ్ న్యూస్ లు వినాలంటే దానికి ఎంతో అదృష్టం ఉండాలి మరీ
ఆ అదృష్టం వరించింది మన తెలుగు హీరో నితిన్ ని. ఎస్ అవునండి ఇప్పుడు నితిన్ ఇంట  బారి సంబరాలు షురూ అయ్యాయి అని చెప్పొచ్చు .
దానికి బిగ్గెస్ట్ కారణం నితిన్ తండ్రి కాబోతున్నాడట మరీ, యస్ సోషల్ మీడియాలో  బాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మన తెలుగు హీరో నితిన్ తండ్రి కాబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నితిన్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తాడా అని ఆయన అభిమానులు బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసిన్నట్టు మనకు తెలుస్తుంది. రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ తండ్రి కాబోతున్నాడట. శాలిని ప్రజెంట్ ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ మీడియాకు  ఇప్పుడు లీక్ అయ్యింది.
అంతేకాదు ఇక్కడ మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. నితిన్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ హౌస్ కూడా ఓకే అయిందట మరీ. ఈ డ్రీమ్ హౌస్ కోసం నితిన్ షాలిని పెళ్లి కాకముందు నుంచి బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట. కొన్ని అడ్డంకులు కారణంగా ఈ ప్రాజెక్టు వెనుకపడిపోతూ వచ్చిందట . అయితే ఎట్టకేలకు తమ డ్రీమ్ హౌస్ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వడం ఒకేసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో నితిన్ ఇంట  భారీగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మరి చూద్దాం ఈ న్యూస్ ని అఫీషియల్ గా నితిన్ మనకి ఎప్పుడు చెప్తాడో అనేది మనం వేచి చూడాలి మరీ.?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: