మెగాస్టార్ తో రవితేజ మాస్ సాంగ్...?

murali krishna
ఎంట్రీ తర్వాత గాడ్ ఫాదర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారట మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
చాలా కాలం తర్వాత పొలిటికల్ లుక్ ‏లో చిరు కనిపించగా.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్ కీలకపాత్రల లో నటించడంతో ఈ మూవీ కి ఊహించని స్థాయి లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ అందించిన జోష్‏తో తన తదుపరి చిత్రాలను చకచకా కంప్లీట్ చేసే పనిలో పడ్డారట చిరు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ల్లో మెగా 154 ఒకటి. డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్న ఈ మూవీ ఇటీవల డబ్బింగ్ పనులను మొదలు పెట్టిందట.
ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ నటిస్తుండ గా.. అతిథి పాత్రలో మాస్ మాహరాజా రవితేజ నటిస్తున్నారు. అన్నయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చిరుతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట రవితేజ. తాజాగా ఈ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ లో వీరద్దరి కలయిక లో ఓ మాస్ సాంగ్ ఉండనుందని.. ఇందులో చిరు, రవితేజలు కలిసి చిందులు వేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు కలిసి చేసే డ్యాన్స్ మెగా అభిమానుల కే కాకుండా.. రవితేజ ఫ్యాన్స్‏కు పూనకాలు తెప్పించడం ఖాయమంటుందట చిత్రయూనిట్. ఇక మాస్ మాహరాజా.. మెగాస్టార్ కలిసి చిందిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటున్నారు అభిమానులు.
అయితే ముందు నుంచి ఈ టైటిల్ వాల్తేరు వీరయ్య అని టాక్ నడుస్తోంది. ఇందులో చిరు పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారట ఈ టైటిల్ పోస్టర్ దీపావళి కానుక గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటి కే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: